Prabhas Awareness: డ్రగ్స్ పై అవగాహన కల్పించిన ప్రభాస్..! 5 d ago

featured-image

తెలంగాణ ప్రభుత్వం తరపున డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ హీరో ప్రభాస్ ఓ వీడియో రిలీజ్ చేశారు. లైఫ్ లో మనకి బోలెడన్ని ఎంజాయిమెంట్స్ ఉన్నాయి.. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉందని ప్రభాస్ తెలిపారు. మనల్ని ప్రేమించే.. మనకోసం బతికేవాళ్లు ఉన్నపుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అని ప్రభాస్ ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలకు నో చెప్పాలని.. తెలిసిన వారు డ్రగ్స్ కి బానిసైతే 8712671111కు కాల్ చేయమని ప్రభాస్ సూచించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD